మార్చి నాటికి ఆహార శుద్ధి యూనిట్లకు శంకుస్థాపన చేయనున్నట్లు మంత్రి కన్నబాబు(minister kannababu) తెలిపారు. మార్చి నుంచి ఏడాదిలోగా ఆహార శుద్ధి యూనిట్ల నిర్మాణాలు పూర్తి చేస్తామని అన్నారు.
minister kannababu: మార్చి నాటికి ఆహార శుద్ధి యూనిట్లకు శంకుస్థాపన - ఆహార శుద్ధి యూనిట్లు
మార్చి నాటికి ఆహార శుద్ధి యూనిట్లకు శంకుస్థాపన చేయనున్నట్లు మంత్రి కన్నబాబు(minister kannababu) తెలిపారు. అప్పటి నుంచి ఏడాదిలోగా నిర్మాణాలను పూర్తి చేస్తామని అన్నారు.
మంత్రి కన్నబాబు
అంతేకాకుండా రైతుకు రెట్టింపు ఆదాయం కల్పించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి:CM JAGAN: 'కొవిడ్ మార్గదర్శకాలు పాటించకపోతే కఠిన చర్యలు'