ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెదేపా నేతల అరెస్టులపై నందిగామలో నిరసన - నందిగామలో ధర్నా

తెలుగుదేశం పార్టీ నాయకుల అక్రమ అరెస్టులను వ్యతిరేకిస్తూ కృష్ణా జిల్లా నందిగామలో మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య నిరసన చేపట్టారు.

Concern over Nandigama condemning arrests krishna district
అరెస్టులను ఖండిస్తూ నందిగామలో ఆందోళన

By

Published : Jun 14, 2020, 10:17 PM IST

తెలుగుదేశం పార్టీ నాయకుల అక్రమ అరెస్టులను ఖండిస్తూ కృష్ణా జిల్లా నందిగామలో మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య నిరసన చేపట్టారు. తెదేపా అధినేత చంద్రబాబు పిలుపు మేరకు... నేతలు నిరసన తెలిపారు. కొవ్వొత్తులు వెలిగించి... అచ్చెన్నాయుడు, ఇతర నేతల అరెస్టులను వ్యతిరేకించారు.

ABOUT THE AUTHOR

...view details