కృష్ణాజిల్లా మైలవరంలో ఇళ్లపట్టాల లబ్దిదారులు అడ్డం తిరిగారు. ఇళ్లపట్టాలు ఇచ్చి పొజిషన్ కల్పించలేదని స్థానిక అయ్యప్ప నగర్ లే అవుట్ వద్ద సీపీఎం ఆధ్వర్యంలో పాకలు వేయడానికి లబ్దిదారులు సిద్ధమయ్యారు. పోలీసులు రావడంతో వారు నిరసనకు దిగారు. ఎంఆర్వో రావాలని డిమాండ్ చేశారు. రాకుంటే పాకలు వేసి నివాసానికి సిద్దమౌతామని నినాదాలు చేశారు.
మైలవరంలో ఇళ్ల పట్టాల లబ్ధిదారుల ఆందోళన - Concern of beneficiaries of house deeds in Mylavaram
ఇళ్లపట్టాలు ఇచ్చి పొజిషన్ కల్పించలేదని కృష్ణాజిల్లా మైలవరంలోని స్థానిక అయ్యప్ప నగర్ లే అవుట్ వద్ద లబ్దిదారులు ఆందోళన చేశారు. సీపీఎం ఆధ్వర్యంలో పాకలు వేయడానికి లబ్ధిదారులు సిద్ధమయ్యారు.
![మైలవరంలో ఇళ్ల పట్టాల లబ్ధిదారుల ఆందోళన మైలవరంలో ఇళ్ల పట్టాల లబ్ధిదారుల ఆందోళన](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12130439-771-12130439-1623677807582.jpg)
మైలవరంలో ఇళ్ల పట్టాల లబ్ధిదారుల ఆందోళన