ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉమ్మడి ప్రవేశ పరీక్షలు సెప్టెంబర్ 15 నుంచి ..? - ఏపీ ఉమ్మడి ప్రవేశ పరీక్షలు తేదీలు

ఏపీ ఉమ్మడి ప్రవేశ పరీక్షలు సెప్టెంబర్ 15 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఎంసెట్, ఈసెట్, పీజీసెట్, లాసెట్,ఎడ్​సెట్​లను ఒకే వారంలో పూర్తి చేయనున్నారు. అక్టోబర్ 15నుంచి కళాశాలలను ప్రారంభించనున్నారు

common entrance exams in ap
ఉమ్మడి ప్రవేశ పరీక్షలు

By

Published : Aug 14, 2020, 9:38 AM IST

ఏపీ ఉమ్మడి ప్రవేశ పరీక్షలు సెప్టెంబర్ 15 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఎంసెట్, ఈసెట్, పీజీసెట్, లాసెట్,ఎడ్​సెట్​లను ఒకే వారంలో పూర్తి చేయనున్నారు. అక్టోబర్ 15నుంచి కళాశాలలను ప్రారంభించనున్నారు. అనంతరం డిగ్రీ ఒకటి, రెండు సంవత్సరాలు, బీటెక్ మూడేళ్లు, పీజీ మొదటి ఏడాది చివరి సెమిస్టర్ పరీక్షలు నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 30లోపు డీగ్రీ, పీజీ, బీటెక్ చివరి ఏడాది సెమిస్టర్ పరీక్షలు పూర్తి చేయనున్నారు.

ABOUT THE AUTHOR

...view details