కృష్ణా జిల్లా నందిగామలో తానా ఫౌండేషన్ ప్రతినిధులు తాళ్లూరి జయశేఖర్, వాసి రెడ్డి వంశీల సహకారంతో కూరగాయలు, నిత్యావసర సరకులను మాజీ ఎమ్మెల్యే సౌమ్య పంపిణీ చేశారు.
వాసిరెడ్డి నరసింహారావు, వాసిరెడ్డి సీతాపతి, స్వర్ణలత పాల్గొన్నారు. ముస్లిం కుటుంబాలకు రంజాన్ కానుకగా.. సరకులను మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, వాణిజ్య మండలి అధ్యక్షుడు యేచూరి రామకృష్ణ పంపిణీ చేశారు.