విజయవాడ నుంచి ముంబాయికి విమాన సేవలు అందబాటులోకి వచ్చాయి. ఎంపీ బాలశౌరి, ఎయిర్పోర్ట్ డైరెక్టర్ మధుసూదనరావులు విమాన సర్వీసులను ప్రారంభించారు. సంబంధిత శాఖ వినతితో ఇండిగో విమాన సంస్థ సేవలు అందించేందుకు ముందుకొచ్చింది. త్వరలో విజయవాడ నుంచి వారణాసికి మరో సర్వీసు మొదలవ్వనుంది.
విజయవాడ నుంచి ముంబయికి విమాన సేవలు ప్రారంభం - విజయవాడ వార్తలు
విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ముంబయికి విమాన సేవలు ప్రారంభమయ్యాయి. ఈ సేవలను ఎంపీ బాలశౌరి, ఎయిర్పోర్ట్ డైరెక్టర్ మధుసూదనరావులు ప్రారంభించారు. త్వరలో విజయవాడ నుంచి వారణాసికి మరో సర్వీసు మొదలవ్వనుందని తెలిపారు.
విమాన సేవలు ప్రారంభం