ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆర్టీసీ బస్సు ఢీ...బాలుడికి తీవ్ర గాయాలు - కృష్ణా జిల్లా నూజివీడు

రోడ్డు దాటుతుండగా... ఆర్టీసీ బస్సు ఢీ కొట్టి బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం విజయవాడ ఆసుపత్రికి తరలించారు.

ఆర్టీసీ బస్సు ఢీ...బాలుడికి తీవ్ర గాయాలు

By

Published : Aug 10, 2019, 7:13 AM IST

కృష్ణా జిల్లా నూజివీడు మండలం అన్నవరం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. మందపాటి భార్గవ్ అనే బాలుడు... రోడ్డు దాటుతుండగా...నూజివీడు నుంచి విస్సన్నపేట వెళుతున్న ఆర్టీసీ బస్సు వెనకభాగం భార్గవ్​ తలకి తగలటంతో... తీవ్ర గాయాలయ్యాయి. అపస్మారక స్థితికి చేరుకున్న పిల్లాడిని సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్య సేవల కోసం విజయవాడ ఆసుపత్రికి తరలించారు.

ఆర్టీసీ బస్సు ఢీ...బాలుడికి తీవ్ర గాయాలు

ABOUT THE AUTHOR

...view details