ఓ ప్రైవేటు కళాశాల వసతి గృహంలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
విజయవాడలో ఇంటర్ విద్యార్థి రామాంజనేయరెడ్డి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గొల్లపూడి నారాయణ కళాశాల హాస్టల్లో రామాంజనేయ రెడ్డి అయ్యప్ప క్యాంపస్‌లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు చేసుకున్నాడు. కళాశాల యజమాన్యం వేధింపులతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.