ఎన్టీఆర్ జిల్లా విజయవాడ కలెక్టరేట్ భవన నిర్మాణ పనులను కృష్ణా జిల్లా కలెక్టర్ జె. నివాస్ పరిశీలించారు. ప్రస్తుత సబ్ కలెక్టర్ కార్యాలయ భవనాలల్లో అందుబాటులో ఉన్న వివిధ గదులతో నూతన కలెక్టర్ కార్యాలయానికి అనువుగా మార్పులు చేపట్టారు. ఈ సందర్భంగా అక్కడ జరుగుతున్న పనులను కలెక్టర్ పరిశీలించారు. నిర్మాణ పనులపై అధికారులకు పలు సూచనలు చేశారు. త్వరితగతిన పనులు పూర్తిచేసి కార్యాలయాలను సిద్ధం చేయాలని ఆదేశించారు.
కార్యాలయాలను త్వరితగతిన సిద్ధం చేయాలి: కలెక్టర్ జె. నివాస్ - NTR District
NTR District Collectorate building works: నూతనంగా ఏర్పాటు కానున్న ఎన్టీఆర్ జిల్లా(విజయవాడ) కలెక్టరేట్ కార్యాలయాన్ని త్వరితగతిన పూర్తిచేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ జె. నివాస్ ఆదేశించారు. ప్రస్తుత సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరుగుతున్న నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు.
Krishna district collector J Nivas