కలెక్టర్ ఇంతియాజ్ కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలను పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలన్నారు. మాస్కులు ధరించని వారికి వాటిని అందజేశారు. నిర్లక్షంగా వ్యవహరిస్తే జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ప్రజల్లో మార్పు వస్తేనే కరోనాను కట్టడి చేయవచ్చని చెప్పారు.
కరోనా పట్ల నిర్లక్ష్యం తగదు: కలెక్టర్ ఇంతియాజ్ - collector intiyaaz on covid awarness news
కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అన్నారు. మాస్కులు ధరించి, శానిటైజర్ వాడాలని ప్రజలకు సూచించారు.
కొవిడ్‌పై కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్