కృష్ణా జిల్లాలో కరోనా సామాజికంగా వ్యాప్తి చెందుతున్నా... ఉద్ధృతి కొంత తగ్గుముఖం పట్టడం సానుకూలాంశమని.. జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ తెలిపారు. ఎస్‌ఎమ్‌ఎస్ విధానం అనుసరణీయమని అన్నారు. ప్రతి ఒక్కరూ శానిటైజేషన్, మాస్క్ ధరించడం, భౌతికదూరం పాటించడం ద్వారా వ్యాధి సోకుండా జాగ్రత్త పడొచ్చని కలెక్టర్ తెలిపారు.
'ఎస్‌ఎమ్‌ఎస్ విధానంతో కరోనా దూరం' - కృష్ణా జిల్లాలో కరోనా వార్తలు
జిల్లాలో కరోనా సామాజికంగా వ్యాప్తి చెందుతుందని కలెక్టర్ ఇంతియాజ్ వివరించారు. అందులోనూ వైరస్ ఉద్ధృతి కొంత తగ్గుముఖం పట్టడం సానుకూలాంశంమని భావించారు. ఎస్‌ఎమ్‌ఎస్ విధానం ద్వారా కొవిడ్ నుంచి రక్షణ పొందొచ్చని వివరించారు.
కృష్ణా జిల్లాలో కొవిడ్-19పై స్పందించిన కలెక్టర్ ఇంతియాజ్