కృష్ణా జిల్లా మొవ్వ పీహెచ్ సీ అధ్వర్యంలో కూచిపూడిలో 100 మంది అనుమానితులకు కొవిడ్-19 పరీక్షలు నిర్వహించారు. వారం రోజుల కిందట కర్ణాటక రాష్ట్రం నుంచి కూచిపూడి వచ్చి వెళ్లిన ఇద్దరికి కర్ణాటకలో పరీక్షలు చేశారు. ఫస్ట్, సెకండరీ కాంటాక్ట్ ఉన్న 100 మందికి పరీక్షలు నిర్వహించారు. రిపోర్ట్స్ వచ్చే వరకు హోమ్ క్వారంటైన్ లో ఉండాలని అధికారులు వారికి సూచించారు.
కూచిపూడిలో 100 మందికి కరోనా పరీక్షలు
కృష్ణా జిల్లా మొవ్వ పీహెచ్ సీ ఆధ్వర్యంలో కూచిపూడిలో 100 మందికి కరోనా పరీక్షలు చేశారు. రిపోర్ట్ వచ్చే వరకూ వీరిని క్వారంటైన్లోనే ఉంచుతామని అధికారులు తెలిపారు.
coivd test in krishna dst kuchipudi