CM Jagan congratulated మంత్రి విడుదల రజనినీ అభినందించిన సీఎం జగన్ - డిజిటలైజేషన్ ఆఫ్ హెల్త్ రికార్డ్స్
ప్రజల హెల్త్ రికార్డుల డిజిటలైజేషన్‌లో రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచినందుకు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అభినందించారు.

CM YS Jagan congratulated Health minister ప్రజల హెల్త్ రికార్డుల డిజిటలైజేషన్‌లో రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచినందుకు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అభినందించారు. ఇటీవలే రాష్ట్రానికి ఈ అవార్డు వచ్చింది. ద ఎకనామిక్ టైమ్స్ ఆధ్వర్యంలో ధిల్లీలో నిర్వహించిన.... డిజిటెక్ కాన్‌క్లేవ్ 2022లో పాల్గొన్న మంత్రి రజని ఈఅవార్డును అందుకున్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం లో అవార్డు రావడం పై సంతోషం వ్యక్తం చేసిన సీఎం... మంత్రిని సహా శాఖలోని అధికారులను అభినందించారు.