PM Modi Video Conference with CMs: దేశ వ్యాప్తంగా వెనుకబడిన జిల్లాల్లో అభివృద్ధిపై వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్ లు, కేంద్ర మంత్రులు , ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, కలెక్టర్లతో ప్రధాని నరేంద్రమోదీ వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి పాల్గొన్నారు. క్యాంప్ కార్యాలయం నుంచి ప్రధాని నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ సమీర్ శర్మ, వ్యవసాయశాఖ, విద్య, వైద్య శాఖ, అటవీ పర్యావరణ శాఖల కార్యదర్శులతో పాటు సమాచార శాఖ కమిషనర్ టి.విజయ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.
ప్రధాని మోదీ వీడియోకాన్ఫరెన్స్ సమావేశం.. పాల్గొన్న సీఎం జగన్ - సీఎం జగన్ వార్తలు
PM Modi Video Conference with CMs: వెనుకబడిన జిల్లాల్లో అభివృద్ధిపై పలు రాష్ట్రాల సీఎంలు, అధికారులతో ప్రధాని మోదీ వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందుకు ఏపీ ముఖ్యమంత్రి జగన్ తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి పాల్గొన్నారు.
CM YS Jagan