ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Tokyo Olympics‌: టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొననున్న ఏపీ క్రీడాకారులకు సీఎం శుభాకాంక్షలు - ఏపీ క్రీడాకారులకు సీఎం జగన్ శుభాకాంక్షలు వార్తలు

టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొననున్న ఏపీ క్రీడాకారులకు సీఎం జగన్ శుభాకాంక్షలు తెలిపారు. జులై 23 నుంచి ఆగస్టు 8 వరకు టోక్యోలో ఒలింపిక్స్‌ జరగనుండగా.. మన రాష్ట్రం నుంచి సింధు, సాత్విక్‌ సాయిరాజ్, రజనీ పాల్గొననున్నారు. ఒక్కొక్కరికీ రూ.5 లక్షల చొప్పున చెక్కును అందజేశారు.

CM wishes AP athletes participating in the Tokyo Olympics
టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొననున్న ఏపీ క్రీడాకారులకు సీఎం శుభాకాంక్షలు

By

Published : Jun 30, 2021, 1:40 PM IST

Updated : Jun 30, 2021, 4:05 PM IST

టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొననున్న ఏపీ క్రీడాకారులకు సీఎం శుభాకాంక్షలు

జులై 23 నుంచి ఆగస్టు 8 వరకు టోక్యోలో ఒలింపిక్స్‌ జరగనున్న నేపథ్యంలో.. మన రాష్ట్రం నుంచి ఒలింపిక్స్​లో పాల్గొననున్న క్రీడాకారులకు సీఎం జగన్ శుభాకాంక్షలు తెలిపారు.

సింధు, సాత్విక్‌ సాయిరాజ్, రజనీ ఈ టోర్నీలో పాల్గొంటుండగా.. సీఎం ఒక్కొక్కరికీ రూ.5 లక్షల చొప్పున చెక్కును అందజేశారు. విశాఖలో బ్యాడ్మింటన్‌ అకాడమీకి సంబంధించిన స్థల జీవోను సింధుకు ఇచ్చారు.

ఇదీ చూడండి:Olympics: 'అది నా కల.. ఈసారి ఒలింపిక్స్​లో పతకం ఖాయం'

Last Updated : Jun 30, 2021, 4:05 PM IST

ABOUT THE AUTHOR

...view details