కరోనా నివారణ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు వెల్లువ కొనసాగుతోంది. ట్రైమెక్స్ గ్రూప్ 2 కోట్లు విరాళం అందించింది. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ను కలిసిన ట్రైమెక్స్ గ్రూప్ డైరెక్టర్ ప్రదీప్ కోనేరు చెక్కును అందించారు. రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, తోపుదుర్తి మహిళా సహకార డైరీ సహా నియోజకవర్గ పారిశ్రామికవేత్తలు, నాయకులు కలసి కోటి రూపాయల విరాళం అందించారు. పల్సస్ గ్రూప్ రూ. 1 కోటి విరాళం ఇచ్చింది. చెక్కును పల్సస్ గ్రూప్ సీఈఓ డాక్టర్ శ్రీనుబాబు.. ముఖ్యమంత్రికి అందించారు.
సీఎం సహాయనిధికి విరాళాల వెల్లువ - సీఎం సహాయనిధి
కరోనా నివారణ చర్యల కోసం సీఎం సహాయ నిధికి విరాళాలు వెల్లున కొనసాగుతోంది. ట్రైమెక్స్ గ్రూప్ 2 కోట్లు, పల్సస్ గ్రూప్ కోటి, రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, తోపుదుర్తి మహిళా సహకార డైరీ సహా.. నియోజకవర్గ పారిశ్రామికవేత్తలు, నాయకులు కలసి కోటి రూపాయల విరాళాన్ని ముఖ్యమంత్రికి అందించారు.
cm relief funds in ap