ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గొల్లపల్లి ప్రమాదంపై సీఎం తీవ్ర దిగ్భ్రాంతి - కృష్ణాజిల్లా ముఖ్యంశాలు

కృష్ణాజిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం పై సీఎం జగన్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 5 లక్షల ఎక్స్​గ్రేషియా ప్రకటించారు.

గొల్లపల్లి ప్రమాదంపై సీఎం తీవ్ర దిగ్భ్రాంతి
గొల్లపల్లి ప్రమాదంపై సీఎం తీవ్ర దిగ్భ్రాంతి

By

Published : Mar 14, 2021, 4:56 PM IST

Updated : Mar 14, 2021, 5:21 PM IST

కృష్ణా జిల్లా నూజివీడు మండలం గొల్లపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం ఘటనపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలని ఆదేశించారు. ఈ ప్రమాదంలో మరణించిన కూలీల కుటుంబాలకు 5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

Last Updated : Mar 14, 2021, 5:21 PM IST

ABOUT THE AUTHOR

...view details