ఆర్టీసీపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. మంత్రి పువ్వాడ, ఎండీ సునీల్ శర్మ, ఆర్టీసీ అధికారులతో ఐదు గంటలకు పైగా చర్చించారు. కరోనా తీవ్రత దృష్ట్యా హైదరాబాద్‌లో సిటీ బస్సులు ఇప్పుడే నడపవద్దని నిర్ణయించారు. అంతర్రాష్ట్ర సర్వీసులపై ఒప్పందం చేసుకోవాలని అధికారులకు ఆదేశించారు. ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రతో ఒప్పందం చేసుకోవాలని సూచించారు.
'అంతర్రాష్ట్ర సర్వీసులపై ఒప్పందం.. సిటీ బస్సులకు నో' - కేసీఆర్ సమీక్ష
తెలంగాణలో ఆర్టీసీపై ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులతో సమీక్షించారు. ఈ మేరకు ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రతో ఒప్పందం చేసుకోవాలని సూచించారు.
'అంతర్రాష్ట్ర సర్వీసులపై ఒప్పందం.. సిటీ బస్సులకు నో'