బ్యాడ్మింటన్ క్రీడాకారుడు సాయి ప్రణీత్ అర్జున అవార్డు తీసుకోవటంపై ముఖ్యమంత్రి జగన్ అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈమేరకు ట్విట్టర్లో సందేశం పంపారు.
సాయిప్రణీత్ మరిన్ని విజయాలు సాధించాలి: సీఎం జగన్ - amaravati
అర్జున అవార్డు తీసుకున్న బ్యాడ్మింటన్ క్రీడాకారుడు సాయిప్రణీత్కు సీఎం జగన్ శుభాకాంక్షలు తెలిపారు.
జగన్