ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బెంగళూరు వెళ్లిన ముఖ్యమంత్రి జగన్ - బెంగళూరు వెళ్లిన సీఎం జగన్

వ్యక్తిగత పనుల నిమిత్తం సీఎం జగన్ బెంగళూరుకు వెళ్లారు. తిరిగి 27న తాడేపల్లికి చేరుకోనున్నారు.

CM Jagan went to Bangalore for personal activities
బెంగళూరు వెళ్లిన సీఎం జగన్

By

Published : Aug 25, 2020, 7:18 PM IST

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బెంగళూరు వెళ్లారు. గన్నవరం విమానాశ్రయం నుంచి మధ్యాహ్నం 3గంటలకు బయల్దేరారు. సీఎం జగన్ కుమార్తెకు ఇన్సీడ్‌ బిజినెస్‌ స్కూల్లో సీటు వచ్చిన క్రమంలో... ఆమెను పంపించేందుకు బెంగళూరుకు వెళ్లారు. ముఖ్యమంత్రి జగన్​ తిరిగి 27న తాడేపల్లికి చేరుకోనున్నారు.

ABOUT THE AUTHOR

...view details