కాసేపట్లో విజయవాడకు గవర్నర్..స్వాగతం పలకనున్న సీఎం - ap new governer bishwabushan harichandan
ఆంధ్రప్రదేశ్‌కు నియమించిన నూతన గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కాసేపట్లో విజయవాడకు రానున్నారు. గవర్నర్‌కు ముఖ్యమంత్రి జగన్ స్వాగతం పలకనున్నారు.
ఏపీ నూతన గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్
కాసేపట్లో నూతనంగా నియమితులైన గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ విజయవాడకు రానున్నారు. గన్నవరం విమానాశ్రయంలో నూతన గవర్నర్‌కు ముఖ్యమంత్రి జగన్ స్వాగతం పలకనున్నారు.