ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్ వినాయకచవితి శుభాకాంక్షలు - వినాయకచవితి శుభాకాంక్షలు తెలిపిన సీఎం

రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్ వినాయకచవితి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. వినాయకుడి ఆశీస్సులతో రాష్ట్రంలోని ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని, అభివృద్ధిలో ముందడుగు వేయాలని ఆకాంక్షించారు.

cm jagan vinayakachaviti wishes to people
రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్ వినాయకచవితి శుభాకాంక్షలు

By

Published : Aug 21, 2020, 2:54 PM IST

వినాయక చవితి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి జగన్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని, అందరి జీవితాల్లో విఘ్నాలు తొలగిపోయి విజయాలు సిద్ధించాలని సీఎం ఆకాంక్షించారు. విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో... రాష్ట్రంలోని ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని, అభివృద్ధిలో ముందడుగు వేయాలని కోరారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి, సంక్షేమ కార్యక్రమాల అమలుకు ఎదురవుతున్న ఆటంకాలు, విఘ్నాలన్నీ తొలగిపోవాలని సీఎం జగన్ ఆకాంక్షించారు.

ABOUT THE AUTHOR

...view details