రాష్ట్రంలో కరోనా నిరోధక చర్యలు, లాక్‌డౌన్ అంశాలపై వైద్యారోగ్యశాఖ అధికారులు, డీజీపీతో సీఎం జగన్ సమీక్షించారు. ప్రజలు పెద్దఎత్తున రహదారులపైకి రాకుండా కార్యాచరణ చేపట్టాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. అత్యవసర సేవలు, నిత్యావసరాలకు ఇబ్బందులు లేకుండా చూడాలని ముఖ్యమంత్రి సూచించారు.
వైద్యారోగ్యశాఖ అధికారులు, డీజీపీతో సీఎం జగన్ సమీక్ష