వైద్యారోగ్య రంగంపై సీఎం జగన్ సమీక్ష
వైద్యారోగ్య రంగంపై సీఎం జగన్ సమీక్ష - cm jagan health review in ap
ఆరోగ్య రంగంలో ప్రవేశపెట్టాల్సిన సంస్కరణలపై ముఖ్యమంత్రి జగన్ అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో సంస్కరణల గురించి నిపుణుల కమిటీ ముఖ్యమంత్రికి ఓ నివేదిక సమర్పించింది. నివేదికలోని అంశాలపై నిపుణుల కమిటీ సభ్యులతోపాటు అధికారులతో సీఎం జగన్ సమీక్షలో చర్చిస్తున్నారు.
![వైద్యారోగ్య రంగంపై సీఎం జగన్ సమీక్ష](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4476212-thumbnail-3x2-cm.jpg)
cm
.