ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుడివాడలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొననున్న సీఎం - కొడాలి నాని ఆధ్వర్యంలో బండ లాగుడు పోటీల వార్తలు

కృష్ణా జిల్లా గుడివాడలో ఎన్టీఆర్ టు వైఎస్సార్ ట్రస్ట్​ అధ్వర్యంలో బండి లాగుడు పోటీలు ఘనంగా జరుగుతున్నాయి. పౌరసరఫరాల శాఖ మంత్రి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పోటీలకు సీఎం జగన్​ విచ్చేయనున్నారు. సంక్రాంతి సందర్భంగా ముఖ్యమంత్రి 14వ తేదీన ఈ సంబరాల్లో పాల్గొంటారని మంత్రి తెలిపారు.

cm jagan go to sankrathi celabrations
ఎర్పాట్లను పరిశీలించిన మంత్రి కొడాలి నాని

By

Published : Jan 12, 2020, 5:29 PM IST

గుడివాడలో సంక్రాంతి సంబరాల్లో పాల్గోనున్న సీఎం

సంక్రాంతి సందర్భంగా కృష్ణా జిల్లా గుడివాడలో ఒంగోలు జాతి ఎడ్ల బండ లాగుడు పోటీలు ఉత్సాహంగా సాగుతున్నాయి. సంక్రాంతి రోజున మధ్యాహ్నం 3 గంటలకు సీఎం జగన్​ ఈ వేడుకలకు హాజరవుతారని ఫౌరసరఫారాల శాఖ మంత్రి కొడాలి నాని తెలిపారు. ప్రజలంతా సంక్రాంతి సంబరాల్లో పాల్గొని జయప్రదం చేయాలని మంత్రి కోరారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details