ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రధానికి ఆ భగవంతుడు సంపూర్ణమైన ఆయురారోగ్యాలను ప్రసాదించాలని ఆకాంక్షిస్తున్నట్టు జగన్ పేర్కొన్నారు. మరింత ఉన్నతంగా దేశ సేవ చేసేలా ఆయనకు బలాన్ని ఇవ్వాలని కోరుతున్నట్టు సీఎం జగన్ ట్వీట్ చేశారు.
Wishes: ప్రధాని మోదీకి సీఎం జగన్, చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు
ముఖ్యమంత్రి జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రధాని మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు.
ప్రధాని మోదీకి సీఎం జగన్ జన్మదిన శుభాకాంక్షలు
తెలుగుదేశం అధినేత చంద్రబాబు కూడా ప్రధాని మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ఆయురారోగ్యాలతో మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు.
ఇవీ చదవండి : Modi Birthday : ప్రధాని మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పవన్‌కల్యాణ్
Last Updated : Sep 17, 2021, 9:22 PM IST