కృష్ణలంక బందరు కాలువలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మహిళను రక్షించిన ఆర్ఎస్ఐ అర్జునరావును సీఎం జగన్ అభినందించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో అర్జునరావును... ముఖ్యమంత్రి ప్రశంసించారు. ప్రధానమంత్రి లైఫ్ సేవింగ్ మెడల్‌కు సిఫారసు చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. నీటిలో కొట్టుకుపోతున్న మహిళను కాలువలోకి దూకి రక్షించిన విషయం తెలిసిందే. అర్జునరావు సీఎం కాన్వాయ్ పైలట్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.
మహిళను కాపాడిన అర్జునరావుకు సీఎం అభినందనలు - మహిళను కాపాడిన ఆర్ఎస్ఐ అర్జునరావు వార్తలు
కృష్ణలంక బందరు కాలువలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మహిళను రక్షించిన... ఆర్ఎస్ఐ అర్జునరావును ముఖ్యమంత్రి జగన్ అభినందించారు.
cm-jagan-congrats-to-rsi-arjunrao
ఇదీ చదవండి : మహిళను కాపాడిన ట్రాఫిక్ ఎస్సై
Last Updated : Dec 3, 2019, 7:56 PM IST