ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సినీనటి గీతాంజలి మృతిపట్ల సీఎం జగన్‌ సంతాపం - cm jagan Condolences To Geetanjali

సినీనటి గీతాంజలి మృతిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంతాపం తెలిపారు.

సినీనటి గీతాంజలి మృతిపట్ల సీఎం జగన్‌ సంతాపం

By

Published : Oct 31, 2019, 2:36 PM IST

Updated : Oct 31, 2019, 5:04 PM IST

సినీ నటి గీతాంజలి మృతిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంతాపం తెలిపారు. తెలుగు సినిమాల్లో ఆమె చెరగని ముద్ర వేశారని సీఎం కొనియాడారు. గీతాంజలి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

గీతాంజలి మృతిపై చంద్రూబాబు సంతాపం

చంద్రబాబు సంతాపం

గీతాంజలి మృతిపై తెదేపా అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సీతగా ఆమె ప్రేక్షక హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారని కొనియాడారు. తెదేపా జాతీయ ప్రధాన కార్యరద్శి నారా లోకేశ్‌ సినీ నటి గీతాంజలి మృతిపై సంతాపం తెలిపారు. ఆమె మృతి సినీ పరిశ్రమకు తీరని లోటని అన్నారు.

సినీనటి గీతాంజలి మృతి

ఇదీ చూడండి:

సీనియర్ నటి గీతాంజలి కన్నుమూత

Last Updated : Oct 31, 2019, 5:04 PM IST

ABOUT THE AUTHOR

...view details