ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వేదాద్రి మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం - . సీఎం జగన్ ఎక్స్​ గ్రేషియా వార్తలు

వేదాద్రి రోడ్డు ప్రమాదంలో మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి జగన్ పరిహారం ప్రకటించారు. ఒక్కో కుటుంబానికి రూ. 5 లక్షలు చొప్పున చెల్లించాలని అధికారులకు ఆదేశించారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన తెలంగాణ వారికీ వర్తింపచేయాలని సూచించారు.

CM Jagan announces 5 lakh rupee X Gresia for died families at  Vedadri in Krishna district road accident
మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షలు ఎక్స్‌ గ్రేషియా

By

Published : Jun 18, 2020, 6:28 PM IST

కృష్ణా జిల్లా వేదాద్రి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతుల కుటుంబాలకు... సీఎం జగన్ ఎక్స్​ గ్రేషియా ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షలు చొప్పున చెల్లించాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన తెలంగాణ వారికి సైతం పరిహారం వర్తింపజేయాలని స్పష్టం చేశారు. ప్రమాదం ఏపీలోనే జరిగినందున మృతుల కుటుంబాలను మానవతా దృక్పథంతో ఆదుకోవాలని అన్నారు

ABOUT THE AUTHOR

...view details