మచిలీపట్నం మార్కెట్ యార్డు మాజీ ఛైర్మన్ భాస్కరావు హత్య కేసులో అరెస్టైన రవీంద్ర బెయిల్ పిటిషన్పై... మచిలీపట్నంలో జిల్లా కోర్టులో విచారణ ముగిసింది. ఈ వ్యాజ్యంపై తీర్పును రిజర్వు చేసిన న్యాయస్థానం... సోమవారం తీర్పును వెల్లడించనున్నట్లు స్పష్టం చేసింది.
ముగిసిన కొల్లు రవీంద్ర బెయిల్ పిటిషన్ విచారణ - kollu ravindra news today
భాస్కర్రావు హత్య కేసులో అరెస్టైన కొల్లు రవీంద్ర బెయిల్ పిటిషన్పై మచిలీపట్నం జిల్లా కోర్టులో విచారణ ముగిసింది. తీర్పును సోమవారానికి రిజర్వు చేసింది.
ముగిసిన కొల్లు రవీంద్ర బెయిల్ పిటిషన్ విచారణ