కృష్ణా జిల్లా విజయవాడలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. నల్లని మబ్బులు ఆకాశాన్ని కమ్మి వేయడంతో వాతావరణం ఆహ్లాదకరంగా మారిపోయింది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో చెదురుమదురు వర్షాలు పడ్డాయి. ఉదయం నుంచి ఎండ వేడిమితో అల్లాడిన నగర ప్రజలకు సాయంత్రం వేళ ఆకాశం మేఘావృతం కావడంతో చల్లటి గాలులతో సేదతీరినట్లు అయ్యింది.
విజయవాడలో చీకటిని పోలిన మేఘాలు..!
కృష్ణా జిల్లా విజయవాడలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. నల్లని మబ్బులు ఆకాశాన్ని కమ్మి వేయడంతో వాతావరణం ఆహ్లాదకరంగా మారిపోయింది.
విజయవాడలో నల్లని మేఘాలు