కృష్ణా జిల్లాలో కరోనా మహమ్మారిపై పోరాడటానికి విజయవాడ సిటీ పోలీసులతో పాటు తామూ సిద్ధమే అంటూ.. ఎమ్ జీ మోటార్స్ సిబ్బంది ముందుకొచ్చారు.
పోలీసులకు చెందిన 𝟐𝟕𝟔 వాహనాలను శుభ్రపరిచారు. ఎమ్ జీ మోటార్స్ ప్రతినిధులు.. ఈ చర్యతో తమకు మరింత స్ఫూర్తిని ఇచ్చినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.