కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గంలో వైకాపా నాయకుల మధ్య వర్గ పోరు మొదలైంది. మాజీ ఎమ్మెల్యే డీవై దాసు విలేకరుల సమావేశం నిర్వహించి... ఎమ్మెల్యే అనిల్ తీరును వ్యతిరేకించారు. ఎన్నికల ముందు తనను పార్టీలోకి ఆహ్వానించిన మీదటే తాను పార్టీలో చేరానని తెలిపారు. అనిల్ కుమార్ ఎమ్మెల్యే అవడానికి తాను డబ్బు ఖర్చు చేశానని చెప్పారు.
వైకాపా నాయకుల మధ్య వర్గ పోరు - undefined
కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గంలో వైకాపా నాయకుల మధ్య వర్గ పోరు మొదలైంది. మాజీ ఎమ్మెల్యే డీవై దాసు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి... ఎమ్మెల్యే అనిల్ తీరును వ్యతిరేకించారు.
మాజీ ఎమ్మెల్యే డీవై దాసు విలేకరుల సమావేశం