గుంటూరు జిల్లా చిలకలూరిపేట వైకాపాలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. మహిళా వాలంటీర్ నియామకం విషయమై ఇరువర్గాల మధ్య వివాదం తలెత్తింది. ఘర్షణలో పురపాలిక ఉపాధ్యక్షుడు శ్రీనివాసరావుపై ఓవర్గం వారు దాడికి పాల్పడ్డారు. ఆయన తలకు గాయమవగా..గాయాలతోనే పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
Attack: చిలకలూరిపేట వైకాపాలో వర్గ పోరు..పురపాలిక ఉపాధ్యక్షుడిపై దాడి - చిలకలూరిపేట వైకాపాలో వర్గ పోరు తాజా వార్తలు
గుంటూరు జిల్లా చిలకలూరిపేట పురపాలిక ఉపాధ్యక్షుడు శ్రీనివాసరావుపై ప్రత్యర్థులు దాడికి పాల్పడ్డారు. మహిళా వాలంటీర్ నియామకం విషయంలో వైకాపాకు చెందిన ఇరువర్గాల మధ్య వివాదం తలెత్తి ఘర్షణకు దారి తీసింది.
![Attack: చిలకలూరిపేట వైకాపాలో వర్గ పోరు..పురపాలిక ఉపాధ్యక్షుడిపై దాడి Clashes between Chilakaluripet YCP over volunteer recruitment](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12418590-632-12418590-1625927380361.jpg)
చిలకలూరిపేట వైకాపాలో వర్గ పోరు
చిలకలూరిపేట వైకాపాలో వర్గ పోరు