కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం వెంగనాయకు పాలెంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. కొందరు దుండగులు ఒక ఇంటికి నిప్పంటించారు. బాధితులు పోలీసులకు సమాచారం అందించారు. గ్రామానికి వెళ్ళిన పోలీసులు ఘటనకు పాల్పడిన పది మందిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇరువర్గాల మధ్య ఘర్షణ... ఇంటిని తగలబెట్టిన దుండగులు - krishna district news
ఇరువర్గాల మధ్య ఘర్షణ జరుగుతుండగా...కొందరు దుండగులు ఒక ఇంటికి నిప్పంటించారు. ఈ సంఘటన కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం వెంగనాయకు పాలెంలో కలకలం సృష్టించింది.
ఇరువర్గాల మధ్య ఘర్షణ...మధ్యలో...నిప్పంటించిన దుండగులు