కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం కునికిపాడులో తెదేపా, వైకాపా వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఘటనలో 10 మందికి తీవ్రగాయాలు కాగా..వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తెదేపా అధినేత చంద్రబాబు జన్మదినాన్ని పురస్కరించుకొని గ్రామంలో తెదేపా కార్యకర్తలు చేపట్టిన నిత్యావసరల పంపిణీ కార్యక్రమంలో వివాదం తెలిత్తిందని స్థానికులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
తెదేపా, వైకాపా వర్గీయుల ఘర్షణ..10 మందికి గాయాలు ! - కృష్ణా జిల్లాలో తెదేపా,వైకాపా వర్గీయుల మధ్య ఘర్షణ
తెదేపా, వైకాపా వర్గీయుల మధ్య ఘర్షణ తలెత్తి.. 10 మంది తీవ్రంగా గాయపడిన ఘటన కృష్ణా జిల్లా కునికిపాడులో జరిగింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
తెదేపా,వైకాపా వర్గీయుల మధ్య ఘర్షణ