ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఫారెస్ట్ అధికారులు, రైతుల మధ్య ఘర్షణ.. అసలేమైంది..! - Telangana Crime News

Clash Between Forest Officers And Farmers: సొంపల్లిలో ఫారెస్ట్​ అధికారులు, రైతులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఫారెస్ట్​ అధికారులు నాటిన మొక్కలను రైతులు నాశనం చేయటం వల్ల ఈ ఘర్షణ చోటు చేసుకుందని స్థానికులు చెబుతున్నారు.

Clash Between Forest Officers And Farmers
Clash Between Forest Officers And Farmers

By

Published : Oct 31, 2022, 8:45 PM IST

Clash Between Forest Officers And Farmers: తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సొంపల్లిలో మరోసారి పోడు వివాదం రాజుకుంది. ఫారెస్ట్ అధికారులకు, పోడు రైతులకు మధ్య ఘర్షణ జరిగింది. ఫారెస్ట్ అధికారులు నాటిన మొక్కలను రైతులు ధ్వంసం చేయడంతో ఇరువర్గాల మధ్య వివాదం చోటు చేసుకుంది. ఫారెస్ట్ అధికారులకు.. రైతులకు ఘర్షణ చోటు చేసుకోవడంతో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

ఫారెస్ట్ అధికారులకు, రైతులకు మధ్య ఘర్షణ..

ABOUT THE AUTHOR

...view details