ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఏ క్యాడర్​లో పనిచేసినా మన రాష్ట్రానికి పేరు తేవాలి: సీఎం - ఏ క్యాడర్​లో పనిచేసినా మన రాష్ట్రానికి పేరు తేవాలి: సీఎం జగన్​

సివిల్స్ పరీక్షల్లో విజయం సాధించిన 10 మందిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అభినందించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వారితో సీఎం ముచ్చటించారు.

civil services winners meet cm jagan at tadepalli camp office
ఏ క్యాడర్​లో పనిచేసినా మన రాష్ట్రానికి పేరు తేవాలి: సీఎం

By

Published : Sep 29, 2020, 10:05 PM IST

సివిల్‌ సర్వీసెస్‌లో విజయం సాధించిన 10 మంది విజేతలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అభినందించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వారితో కాసేపు ముచ్చటించారు.

విధుల్లో రాణించి, ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలని సూచించారు. ఏ రాష్ట్ర క్యాడర్​లో పనిచేసినా మన రాష్ట్రానికి పేరు తెచ్చేలా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని సూచించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details