cine producers : మంత్రి పేర్ని నానితో సినీ నిర్మాతలు భేటీ - cine-producers-meet-minister-perni-nani
మంత్రి పేర్ని నానితో భేటీకానున్న సినీ నిర్మాతలు
14:48 September 29
మచిలీపట్నానికి సినీ నిర్మాతలు
మంత్రి పేర్ని నానితో సినీ నిర్మాతలు భేటీ అయ్యారు. దిల్ రాజు, డి.వి.వి.దానయ్య, బన్నీ వాసు, సునీల్ నారంగ్ తదితరులు మంత్రిని కలిసేందుకు మచిలీపట్నం వచ్చారు. అనంతరం పేర్ని నానితో చర్చించారు.
ఇదీచదవండి.
Devineni Uma: పోలీసుల తీరుపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తాం: మాజీమంత్రి దేవినేని ఉమా
Last Updated : Sep 29, 2021, 3:42 PM IST