ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విజయవాడ కేంద్రీయ విద్యాలయం-1 సెమీ క్రిస్మస్ వేడుకలు - విజయవాడలో సెమీ క్రిస్మస్ వేడుకలు

విద్యార్దులు బాల్యం నుంచే సమాజం పట్ట ప్రేమానురాగాలతో మెలగాలని విజయవాడ కేంద్రీయ విద్యాలయం-1 ఇంఛార్జ్ ప్రిన్సిపల్ ఎం.వి.రావు అన్నారు.

విజయవాడ కేంద్రీయ విద్యాలయం-1 సెమీ క్రిస్మస్ వేడుకలు
విజయవాడ కేంద్రీయ విద్యాలయం-1 సెమీ క్రిస్మస్ వేడుకలు

By

Published : Dec 22, 2019, 8:45 AM IST

విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డులోని కేంద్రీయ విద్యాలయం-1లో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఇంఛార్జ్ ప్రిన్సిపల్ ఎం.వి.రావు విద్యార్థులనుద్దేశించి ప్రసగించారు. ప్రతి విద్యార్థి శాంతి, కరుణ, దయ వంటి లక్షణాలు కలిగి ఉండాలన్నారు. ఇదే యేసుక్రీస్తు బోధనల సారాంశమని తెలిపారు. విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు చేశారు. క్రీస్తు జననం మీద లఘనాటిక అందరిని ఆకట్టుకుంది. శాంటాక్లాజ్ వేషధారణలో పలువురు మిఠాయిల పంపిణీ చేశారు.

విజయవాడ కేంద్రీయ విద్యాలయం-1 సెమీ క్రిస్మస్ వేడుకలు

ABOUT THE AUTHOR

...view details