విజయవాడ గ్రామీణం నున్న గ్రామం హృదయనగర్లోని ఓ దుకాణంలో చోరీ జరిగింది. దుకాణం పైకప్పు తొలగించి 4 వేల నగదు, సరకులు దొంగలు ఎత్తికెళ్లారని బాధితులు వాపోయారు. నున్న గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
దుకాణం పైకప్పు ధ్వంసం చేసి దోచుకెళ్లారు..! - crime news in vijayawada nunna
విజయవాడ శివారు నున్న గ్రామంలోని ఓ దుకాణంలో చోరి జరిగింది. 4 వేల నగదు, సరకులు చోరి చేశారని దుకాణ యజమాని తెలిపారు.

chori at Krishna dst nunna grossaries theft