ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గొడుగుపేటలో వెంకటేశ్వర స్వామి ఆలయ పునఃనిర్మాణ పనులకు శంకుస్థాపన - మంత్రి పేర్ని నాని తాజా సమాచారం

కృష్ణా జిల్లాలో గొడుగుపేటలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయ పునఃనిర్మాణం పనులు ప్రారంభం అయ్యాయి. చిన జీయర్ స్వామి ఈ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

Chinna Jiyar Swamy
చిన జీయర్ స్వామి

By

Published : Dec 24, 2020, 5:14 PM IST

కృష్ణా జిల్లా మచిలీపట్టణం గొడుగుపేటలోని వెంకటేశ్వర స్వామి ఆలయ పునఃనిర్మాణం పనులు ఆరంభం అయ్యాయి. చిన జీయర్ స్వామి వీటికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమం లో మంత్రి పేర్ని నాని పాల్గొన్నారు. ఈ వేడుకలో స్వామి అనుగ్రహ భాషణం చేశారు.

ABOUT THE AUTHOR

...view details