కృష్ణాజిల్లా కోడూరు మండలం జయపురంలోని ఎస్సీ వాడలో చీరతో ఏర్పాటుచేసిన ఉయ్యాలలో ఊగుతూ కార్తీక్(5) మృతి చెందాడు. మద్దాల లాల, నాగరాణిల కుమారుడైన కార్తీక్ మెడకు చీర చుట్టుకోవటంతో ఊపిరి అందక మృతి చెందాడు. ఈ విషయాన్ని చాలా సేపటి తర్వాత తల్లి కుటుంబసభ్యులు గమనించారు.
ఊయల తాడే ఉరితాడై.. బాబు ప్రాణం తీసింది - boy died in krishna dst due to sarry ullabi
ఉయ్యాలలో కేరింతలు కొడుతూ ఊగుతున్న.. ఆ ఐదేళ్ల చిన్నారి ఊపిరి ఆ ఉయ్యాలలోనే ఆగిపోయింది. ఈ సంఘటన కృష్ణాజిల్లా కోడూరు మండలం జయపురంలోని ఎస్సీ వాడలో జరిగింది.

child died in kirshna dst koduru
TAGGED:
crime news in krishna dst