విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోని వివిధ పార్కుల్లో అభివృద్ధి పనులను ప్రణాళిక ప్రకారం చేస్తామని చీఫ్ ఇంజినీర్ మరియన్న తెలిపారు. పార్కులో అభివృద్ధి పనులు వేగవంతం చేసి, సత్వరమే పూర్తి చేస్తామన్నారు. నగరంలో రాజీవ్ గాంధీ, రాఘవయ్య, నెల్సన్ మండేలా, మహానాడు రోడ్డు పార్కుల్లో అభివృద్ధి పనులను పరిశీలించారు. పనుల్లో జాప్యం జరగకుండా.. సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
పార్కుల్లో అభివృద్ధి పనులు పరిశీలించిన చీఫ్ ఇంజినీర్ - విజయవాడ పార్కుల అభివృద్ధి న్యూస్
విజయవాడలో వివిధ పార్కుల్లో మెుదలుపెట్టిన అభివృద్ధి పనులను చీఫ్ ఇంజినీర్ పరిశీలించారు. పనుల్లో జాప్యం జరగకుండా.. సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
పార్కుల్లో అభివృద్ధి పనులు పరిశీలించిన చీఫ్ ఇంజినీర్