మాంసం దుకాణాల్లో సోదాలు - mutton shops
విజయవాడ సింగ్ నగర్లో మాంసం విక్రయ దుకాణాలపై కార్పోరేషన్ అధికారులు దాడులు చేశారు. నిల్వ ఉన్న మాంసాన్ని విక్రయిస్తున్న దుకాణాలపై కేసులు నమోదు చేశారు.
checkings
విజయవాడ సింగ్ నగర్లో మాంసం విక్రయ దుకాణాలపై కార్పోరేషన్ అధికారులు దాడులు చేశారు. శీతల యంత్రాల్లో నిల్వ ఉంచిన , పాడైపోయిన మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. చెడిపోయిన మాంసంపై బ్లీచింగ్ చల్లి చెత్తబుట్టల్లో వేశారు. ఐదు దుకాణాలపై కేసులు నమోదు చేశామని కార్పోరేషన్ ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.