ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పాత్రికేయులపై చిటింగ్ కేసు... ఎందుకో తెలుసా?? - జర్నలిస్టులపై చీటింగ్ కేసు నమోదు వార్తలు

మీడియా సంస్థలో గుర్తింపు కార్డు ఇప్పిస్తానని చెప్పి నలుగురు పాత్రికేయులు... ఒక వ్యక్తి నుంచి వేల రూపాయలు వసూలు చేశారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా వారిపై చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

cheating case registered on journalists in krishna district
అవనిగడ్డలో పాత్రికేయులపై చీటింగ్ కేసు

By

Published : May 14, 2020, 9:33 AM IST

ఓ మీడియా సంస్థలో గుర్తింపు కార్డు ఇప్పిస్తామని చెప్పి.. నలుగురు పాత్రికేయులు ఒక వ్యక్తి వద్ద వేలాది రూపాయలు వసూలు చేసిన ఘటన కృష్ణా జిల్లా అవనిగడ్డలో జరిగింది.

బాధితుడు నారేపాలెం శంకరరావు అవనిగడ్డ పొలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. సెక్షన్ 420, సెక్షన్ 32 ఐపీసీ కింద ఎఫ్ఐఆర్ నమోదైందని.. దర్యాప్తు చేస్తున్నామని అవనిగడ్డ పోలీసులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details