సినీ రచయిత, నిర్మాత కోన వెంకట్‌పై చీటింగ్ కేసు నమోదు చేశారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీసులు ఈ విషయాన్ని తెలిపారు. కథ ఇస్తానని చెప్పి జెమిని ఎఫ్ఎక్స్ డైరెక్టర్ ప్రసాద్ వద్ద రూ.13.50 లక్షలు తీసుకుని మోసం చేశారని ఫిర్యాదులో పేర్కొనట్లు సమాచారం. సినిమా కథ, డబ్బులు ఇవ్వకుండా బెదిరిస్తున్నారని బాధితుడు కంప్లంట్‌లో పొందుపరిచారు. 406, 420 సెక్షన్ల కింద జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.
సినీ రచయిత కోన వెంకట్‌పై చీటింగ్ కేసు - సినీ రచయిత కోన వెంకట్‌పై చీటింగ్ కేసు
సినీ రచయిత, నిర్మాత కోన వెంకట్‌పై కేసు నమోదైంది. కథ ఇస్తానని చెప్పి రూ.13.50 లక్షలు తీసుకుని మోసం చేశారని జెమిని ఎఫ్ఎక్స్ డైరెక్టర్ ప్రసాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
![సినీ రచయిత కోన వెంకట్‌పై చీటింగ్ కేసు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4586954-983-4586954-1569698157102.jpg)
సినీ రచయిత కోన వెంకట్‌పై చీటింగ్ కేసు