కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం ఆముదార్లంక గ్రామం పక్కన కృష్ణా నది పాయల్లో నాటుసారా స్థావరాలపై ఆవనిగడ్డ ఎక్సైజ్ పోలీసులు దాడులు చేశారు. 11 డ్రముల్లో దాచిన 750 లీటర్ల ఊట బెల్లాన్ని ధ్వంసం చేశారు. ఇటువంటి చర్యలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షిస్తామని అవనిగడ్డ ఎక్సైజ్ సీఐ భీమేశ్వర రవికుమార్ తెలిపారు.
కృష్ణా నదిలో నాటుసారా స్థావరాలపై పోలీసుల దాడులు - cheap liquor caught in krishna district
ఆముదార్లంక గ్రామం పక్కన కృష్ణానది పాయల్లో నాటుసారా తయారు చేస్తున్న స్థావరాలపై అవనిగడ్డ పోలీసులు దాడులు చేశారు. 750 లీటర్ల ఊటబెల్లాన్ని పారబోశారు. ఈ దాడుల్లో అవనిగడ్డ సీఐ, ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు.
![కృష్ణా నదిలో నాటుసారా స్థావరాలపై పోలీసుల దాడులు cheap liquor caught by avanigadda police in krishna district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8329375-536-8329375-1596819995931.jpg)
750 లీటర్ల ఊటబెల్లం ధ్వంసం