హైదరాబాద్ చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ప్రచారంలో అపశ్రుతి చోటుచేసుకొంది. పాతబస్తీలో గురువారం రాత్రి పత్తర్ గట్టి డివిజన్ బహిరంగ సభలో అహ్మద్ పాల్గొన్నారు.
తెలంగాణ: వేదిక పైనుంచి కిందపడిపోయిన చార్మినార్ ఎమ్మెల్యే
హైదరాబాద్‌లో చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ కిందపడిపోయారు. పత్తర్ గట్టి డివిజన్లో బహిరంగ సభ వేదిక చివర కుర్చీ వేయడం వల్ల అదుపుతప్పి పడిపోయారు.
వేదిక పైనుంచి కిందపడిపోయిన చార్మినార్ ఎమ్మెల్యే
ఆ పార్టీ అభ్యర్థి ప్రసంగిస్తున్న సమయంలో స్టేజ్‌పైన కూర్చొన్న ఎమ్మెల్యే కిందపడిపోయారు. బహిరంగసభ వేదిక చివర.. చైర్ వేయడం వల్ల అదుపుతప్పి పడిపోయారు. ఎమ్మెల్యేకు స్వల్పగాయాలే తగిలాయని మజ్లిస్ నేతలు తెలిపారు.
ఇవీచూడండి:నడికుడి ఎస్బీఐ చోరీ కేసును ఛేదించిన పోలీసులు...ఇద్దరు అరెస్ట్