Adviser to Government: ప్రభుత్వ సలహాదారుగా చంద్రశేఖర్‌రెడ్డి! - ap news
Chandrasekhar Reddy
16:55 September 27
Chandrasekhar Reddy
ప్రభుత్వ సలహాదారుగా చంద్రశేఖర్‌రెడ్డి నియామకం కానున్నారు. ఈ మేరకు సీఎం కార్యాలయం ఆయన పేరును సాధారణ పరిపాలన శాఖకు సిఫార్సు చేసింది. ఉద్యోగ సేవల విషయంలో సలహాదారుగా చంద్రశేఖర్‌రెడ్డి సేవలందించనున్నారు. చంద్రశేఖర్ రెడ్డి ఏపీఎన్‌జీవో సంఘం అధ్యక్షుడిగా పని చేసిన అనుభవం ఉంది. నియామకానికి సంబంధించి త్వరలోనే ఉత్తర్వులు వెలువడనున్నాయి.
ఇదీ చదవండి
Last Updated : Sep 27, 2021, 5:22 PM IST